Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
ప్రదర్శిస్తోంది 75 / 1 - 15 1 2 3 4 5
బ్లాగులు (75)
భగవంతునిలీలలు చిత్రాతి చిత్రంగావుంటాయి. . భగవత్ కార్యక్రమాలు ప్రారంభం కావటం మనమనసులోనుంచికాక సంకల్పంగా ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో రూపం తీసుకుని ఎవరికి ఫలితాన్ని ప్రసాదించాలో వారికి చెందుతాయో చిత్రంగావుంటుంది గమనించి చూస్తుంటే. నాకైతే తరచూ ... మరింత చదువు...

ముంబయిలో ముష్కరులతో పోరుతూ మన జవానులు మ్ర్ఱ్త్యువుతో సయ్యాటలాదుతున్న వేళ మనం ప్రదర్శించిన దేశ భక్తి చర్యలు మన మనసూలలోని అసలు కోణాలను బయటపెడుతున్నాయి. తీవ్రమైన పిరికితనం జాతిని ఆవరించివున్నదని మరొకసారి బయటబడినది. టివిలముందు ఎంత భయంవ్య్కతం చేస్తున్నారొ ... మరింత చదువు...

ముంబాయి నేలపై ముష్కరులను ముట్టుపెట్టేందుకు జరిగిన పోరులో మనము కేవలము టి.వి లకు అంకితమై తే వారు మాతృభూమి రక్షణకై తమప్రాణాలని తృణప్రాయముగా ఎంచి పోరాడి అసువులు బాశారు. వారి త్యాగాలఫలితంగా మనం ప్రమాదమునుండి రక్షింపబడ్డాము. వ్యాసాలు రాసుకుంటూ మీనమేషాలు ... మరింత చదువు...

గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ... మరింత చదువు...


అమ్మ చేతివంట ఆతల్లిబిడ్డలందరికి మధురమే .కాకుంటే మా అమ్మ చేతివంటమాత్రం అందరికీ మదురాతిమధురంగావున్నా... మరింత చదువు...

ఏవిషయములోనయినా కొందరికి మంచికనపడితే మరికొందరికి చెడుమాత్రమే గోచరిస్తుంది .కారణము వారివారి మనోభావాలస్తాయినిబట్ట... మరింత చదువు...

పరమాత్మ అనంతశక్తి సంపన్నుడు. ఆది అంతము లేని ఆయనను లింగాకారములో ప్రతీకగా చేసుకుని పూజించటం లో ఆంతర్యమిదే. ఆకాశము అనంతమైనది ఆకాశాన్ని గమనిస్తే అర్ధగోళాకారములో విశ్వాన్ని మొత్తాన్ని ఆవరించినట్లు కనిపిస్తుఁది. కనుకనేశివలింగం ఊర్ధ్వభాగం అదేరూపములో ఉంటుంది. ... మరింత చదువు...

ప్రతి మతం లోను పరమాత్మను సాకార నిరాకారాలలో ఉపాసిస్తారు. నిరాకారంగా ఉపాసిస్తామన్నా ఏదోవొక ప్రతీక,లేక గుర్తు నుపవిత్రంగా భావిస్తున్నారంటే వారందరూ సాకార రూపాన్ని లేక ఆరూపమ్లో భగవంతుని శక్తిని భావన చేస్తున్నారని అర్ధమే. సనాతనమయిన ఈధర్మములో బాహ్యప్రపంచానికి ... మరింత చదువు...

పరమ పుణ్యమయిన కార్తీకమాసము జరుగుతున్నది. ఈమాసములో నదీస్నానం ,దీపదానములు వ్రతాలు విశేష ఫలదాయకములు. ఈమాసములో ఉపవాసము,జాగరణ స్నానం దానం మామూలుకన్నా ఎన్నోరెట్లు ఫలితాన్నిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణువును,తులసి,మల్... మరింత చదువు...

ఈవారములో నరసరావు పేటలొ జరిగిన సంఘటనను చదివిన దగ్గరనుండి మనసులో ఆవేదన తట్టుకోలేకపోతున్నాను... మరింత చదువు...

నాకు తరచుగా వినపడే మాటలలో ఒకటి " ఎక్కడ మాస్టర్ గారూ పూజ చేయాలంటే సమయము చాలటం లేదండీ" అని. నాకైతే చాలా చిత్రముగా వుంటుంది ఈమాట. సమయం అందరికీ ఒకటే కదా? అందరికీ 24 గంటలు సమయము సమానమే. మరి పూజ చక్కగా చేసుకుఁటున్న వారి కున్న సమయం మనకెందుకుండదు. వాళ్ళంతా ... మరింత చదువు...

రామాయణ ,భారతాలలో పాత్రలు మననిజజీవితాలలో నిత్యము తారసపడుతుంటాయి అందుకే అవి జీవగర్రలైనాయి మనజాతికి. ఒకవిధంగా చెప్పాలంటే మానవజాతికంతటికినీ. ఇందులో మూడురకాలైన వ్యక్తుల మధ్య సోదరప్రేమలు మనకు కనపడతాయి. అవి మనజీవితములో కూడా వుంటాయి. రాముడు లక్షమణుడు ,భరత ... మరింత చదువు...

రామాయణపాత్రలపైన నాబ్లాగులో జరుగుతున్న చర్చలలో నాఅభిప్రాయమిది. నా కైతే రామాయణము జరగటానికి ఇద్దరు కారణమనిపిస్తున్నది. వాల్లు కనపడేది. రామాయణములో స్వల్పసమయమైనా చేసినది మాత్రం కొంపలు కూల్చే పెద్దపని. వాళ్ళు .1. మంధర, 2. శూర్పణఖ. మంధర దాసి. తన పని తన ... మరింత చదువు...

రామాయణం మొత్తము ఇద్దరి వలన జరిగినది అంటారు. రామాయణ మహా గ్రంథాన్ని పరిశీలించినవారికి వారి ఆలోచనలను మధించి చూస్తే పలు విలువలు గోచరిస్తాయి. అలాగే రామాయణ కథ జరగటానికి కారణం పలువురు పెద్దలు పలుకారణాలు చెబుతారు. ఒక్కొక్కరు ఒకొకరు కారణమని ... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 75 / 1 - 15 1 2 3 4 5