ఆథ్యాత్మిక ప్రయోగాలతో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనేది కట్టుకథకాదు . నియమాను సారంగా నిబద్దతతో సాగిస్తే అద్భుతఫలితాలు వస్తాయని ఇప్పడూ ,ఈకాలంలో కూడా నమ్మవచ్చు. అలా జరుగుతుందబట్టే ఇప్పటికీ మానవులు తొంభైశాతం మంది భగవంతుని ఆశ్రయిస్తున్నారు.ఇంద... మరింత చదువు...
|
ఆమధ్య నేను నరసారావుపేట వెళ్లాలని వినుకొండలో రైలెక్కాను. నేను కూర్చున్న సీటు పక్కనే ఒక పెద్దాయన ఆయనకు ఎదురుగా ఇద్దరు కుర్రపాస్టర్ లు కూర్చుని వున్నారు. వారి భుజాన సంచీ తెలుపు గుడ్డలు,చేతిలో బైబిల్ మనగ్రామాలలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న వేషధారణేకనుక ... మరింత చదువు...
|
తిరుమల కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామము . కనుకనే ప్రపంచము నలుమూలలనుండి ఆస్వామి ప్రత్యక్ష సన్నిధానాన్ని దర్శించిన అనుభవాన్ని పొందుతుంటారు. ఈరోజుకూ అక్కడ వృక్షరూపాలలో లోనూ అదృశ్యరూపాలలోనూ మహామునులు యోగీశ్వరులు స్వామిని సేవిస్తుంటారని ... మరింత చదువు...
|
తిప్పతీగ .తులసి కలిపి తినండి స్వైన్ ఫ్లూ మీదగ్గరకు రాదు. సాధారణంగా పల్లెలలో దొరికే మూలిక తిప్పతీగ ,దీనిని హిందీ లో జిదాయ్ అని సంస్కృతం లో అమృత అని పేర్లున్నాయి. ఇది చెట్లమీదకు పాకి అల్లుకుంటుంది . కాడలకు బొడిపెలు ,బొడిపెలు వుంటాయి .ఆకులు పచ్చగా చిన్న ... మరింత చదువు...
|
ఈమధ్యకాలం లో దైవదర్శనమునకు వెళ్ళే పెద్దలవల్ల సామాన్యభక్తులకు కలుగుతున్న ఇబ్బందులు వార్తలలో ప్రముఖముగా చోటు చేసుకుంటున్నాయి.దైవద... మరింత చదువు...
|
దు:ఖం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. దు:ఖసమయాన తన సర్వ శక్తులను కోల్పోయినట్లు గా భ్రమపడి మనిషి పతనమవుతున్నాడు. దీనిని మనిషి గమనించు కోవాలి .లేకుంటె ఆపదలు అవసరము లేదు కేవలము దు:ఖమే మనిషిని చ్యుతుని గావిస్తుంది. ఈవిషయాన్ని గమనించమనే పురాణేతిహాసాలు అనేక ... మరింత చదువు...
|
హనుమత్ రక్షాయాగములో పూజించిన హనుమత్ "రక్ష" లు పంపుతున్నాము అందుకుని ధరించండి.హనుమత్ రక్షాయాగమునకు గోత్రనామాలు పంపి పారాయణము చేస్తున్న భక్తజనులందరికీ నమస్కారములు.యాగము పూర్ణాహుతి ఈనెల 20 న జరుగుతున్నది. .ఆరోజు మీరు కూడా ఇంటివద్ద కొద్దిగా పాయసము వండి, ... మరింత చదువు...
|
రామా నామ మాలా ....భజరే !...శ్రీరామనామ మాలా!రామనామ మాలా భజరే......శ్రీరామ నామ మాలాభజరే !భజరే !మాలా .................శ్ర... మరింత చదువు...
|
ఒక ఆథ్యాత్మిక ప్రయోగ కార్యక్రమం శ్రీకారమ్ చుట్టుకుంటున్నది.. లోకక్షేమము కోసము నిర్వహిస్తున్నందున దానిని పదిమందికి చేర్చే బాధ్యతను అందరికి పంచటము కోసము మీముందుకు తెస్తున్నాము. ఏదైనా ప్రయోగపూర్వకంగా నిరూపితము కాబడినప్పుడు అది సర్వజనామోదము ... మరింత చదువు...
|
సూర్యరశ్మి,చల్లగాలి, వర్షపు నీరు మినహా భూలోకం లో ఏవస్తువూ ఉచితంగా లభించదు. ఏదీ డబ్బుపెట్టి కొనకుండా చేతిలో పడదు. ప్రతి వస్తువు కూ వెల చెల్లించాలి. వేసవిలోనే కాదు ప్రస్తుతము మామూలు సమయము లోకూడా తాగే గుక్కెడు నీరు కూడా డబ్బాలలో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ... మరింత చదువు...
|
పూజ్య ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు నాకు పరిచయమయ్యాక 1975 నుఁడి నన్ను భగవాన్ వెంకయ్య స్వామివారిని దర్శిఁచుకోమని చెబుతుండేవారు.కానీ నేను వారిని దర్శించులేదు. ఎందుకంటే తలుపూరు,కలిచేడు గ్రామాలకొచ్చినప్పుడు ఆయనను నేను గమనిస్తూనేవున్నాను, కాని ప్రత్యేకంగా ... మరింత చదువు...
|
|
శనిత్రయోదశి పూజకు గోత్రనామాలు పంపండి.ఈనెల 24 న శనిత్రయోదశి పర్వదినము వస్తున్నది.విశేషించి ఈరోజు శనీశ్వరునకు తైలాభిషేకము చేపించుటద్వారా జాతకములో శనిదశ ,అంతర్దశలలో శని సంచారములతోను చికాకులు పడుతున్నవారికి దోషములు పరిహారమవుతాయని శాస్త్రవచనము.అలాగే ఈరోజు ... మరింత చదువు...
|
 నేటికి 80 సంవత్సరాలకుపూర్వం బృందావనంలో మదన్ మోహన్ మందిరానికి దగ్గరగా ఒక కుటీరములో ఒక అంధుడయిన సాధువు ఉండేవారు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. ఆయన మదన టేర్ లో ఎక్కువగా ఉంటాడు కనుక ఆయనను మదనటేర్ బాబా అని పిలుస్తుంటారు. ఆయన నిద్రలేవటమ్ తోనే ... మరింత చదువు...
|
ఏది మొదలు పెట్టినా దానిని భగవంతుని సన్నిధి లో ప్రారఁభించటం మనసాంప్రదాయము. ప్రారంభించిన ఏపనిలోనైనా భగవంతుని అనుగ్రహం కోరటం మన అలవాటు. కనుక మన ఆచారముంకాక పోయినా ప్రపంచజనుల భావనలను గౌరవిస్తూ మనము కూడా ఈపండగను కూడా సంతోషముగా జరుపుకుఁటున్నాము. అయితే మంచిని ... మరింత చదువు...
|