తిరుమల కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామము . కనుకనే ప్రపంచము నలుమూలలనుండి ఆస్వామి ప్రత్యక్ష సన్నిధానాన్ని దర్శించిన అనుభవాన్ని పొందుతుంటారు. ఈరోజుకూ అక్కడ వృక్షరూపాలలో లోనూ అదృశ్యరూపాలలోనూ మహామునులు యోగీశ్వరులు స్వామిని సేవిస్తుంటారని ...
మరింత చదువు...