Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

టాగ్‌లు: ఇది


బ్లాగులు (93)
ఆథ్యాత్మిక ప్రయోగాలతో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనేది కట్టుకథకాదు . నియమాను సారంగా నిబద్దతతో సాగిస్తే అద్భుతఫలితాలు వస్తాయని ఇప్పడూ ,ఈకాలంలో కూడా నమ్మవచ్చు. అలా జరుగుతుందబట్టే ఇప్పటికీ మానవులు తొంభైశాతం మంది భగవంతుని ఆశ్రయిస్తున్నారు.ఇంద... మరింత చదువు...

ఆమధ్య నేను నరసారావుపేట వెళ్లాలని వినుకొండలో రైలెక్కాను. నేను కూర్చున్న సీటు పక్కనే ఒక పెద్దాయన ఆయనకు ఎదురుగా ఇద్దరు కుర్రపాస్టర్ లు కూర్చుని వున్నారు. వారి భుజాన సంచీ తెలుపు గుడ్డలు,చేతిలో బైబిల్ మనగ్రామాలలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న వేషధారణేకనుక ... మరింత చదువు...

తిరుమల కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామము . కనుకనే ప్రపంచము నలుమూలలనుండి ఆస్వామి ప్రత్యక్ష సన్నిధానాన్ని దర్శించిన అనుభవాన్ని పొందుతుంటారు. ఈరోజుకూ అక్కడ వృక్షరూపాలలో లోనూ అదృశ్యరూపాలలోనూ మహామునులు యోగీశ్వరులు స్వామిని సేవిస్తుంటారని ... మరింత చదువు...